Thangedu Beauty Tips: బతుకమ్మలో పేర్చే తంగేడు పువ్వును ఇలా వాడితే తెల్లగా మెరిసే చర్మం మీ సొంతం

Bhoomi
Oct 01,2024
';

బతుకమ్మ

బతుకమ్మ అంటే పూల పండగ. పూలను పూజించే పండగ. అందులో ముఖ్యమైంది తంగేడు పువ్వు. ఈ తంగేడు పువ్వు లేని బతుకమ్మను పేర్చరు.

';

తంగేడులో పోషకాలు

తంగేడుపువ్వులోని పోషకాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాదు ఈ పూల సారంలో టెర్పెనాయిడ్స్, టానిన్లు. ఫ్లెవయనాయిడ్స్, కార్డియాక్ గ్లైకోసైడ్లు, స్టెరాయిడ్స్ ఉంటాయి.

';

డయాబెటిస్

తంగేడు పువ్వులు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. పలు చికిత్సలోనూ తంగేడు పువ్వులను ఉపయోగిస్తారు.

';

యూరీనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్

మహిళలను వేధించే యూరీనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారించే గుణాలు ఈ పువ్వుల్లో ఉన్నాయి. బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తుంది.

';

తంగేడుతో అందం

ఆరోగ్య ప్రయోజనాలే కాదు అందానికి కూడా తంగేడు పువ్వుతో ఎంతో మేలు చేస్తుంది. తంగేడు పువ్వును ముఖానికి రాసుకుంటే చర్మం మెరిసిపోతుంది.

';

పువ్వులను ఎండబెట్టి

తంగేడు పువ్వులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు పాలు కలిపి ముఖానికి రాసుకోవాలి.

';

పిగ్మేంటేషన్

మంగు మచ్చలు ఉన్నవారు తంగేడు పువ్వులతో తయారు చేసిన పేస్టును ముఖానికి రాసుకుంటే మంగు మచ్చలు మాయం అవుతాయి.

';

వారానికోసారి

ముఖంపై మొటిమలు, మచ్చలు, వ్రుద్ధాప్య సంకేతాలు ఉన్నవాళ్లు తంగేడు పువ్వుల రసాన్ని ముఖానికి రాసుకుంటే మచ్చలు మాయం అవుతాయి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story