థైరాయిడ్‌ ఉన్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోవచ్చు..

Shashi Maheshwarapu
May 29,2024
';

థైరాయిడ్‌ సమస్య ప్రస్తుతం ప్రతిఒక్కరిని వేధిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు కొన్ని ఆహారాలకు బదులుగా వీటిని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

';

ప్రాసెస్‌ చేసిన ఆహారం కంటే పండ్లు వంటి పదార్థాలను తీసుకోవాలి ఉంటుంది.

';

గోధుమ పిండి, వాటితో తయారు చేసే వంటకాలకు బదులుగా ఈ మిల్లెట్స్‌ను తీసుకోవడం మంచిది.

';

జంక్‌ ఫూడ్‌ , తీపి పదార్ధాలు బదులుగా మీరు ఖర్జూరం, పచ్చి కోకో మంచిది.

';

కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ అసమతుల్యతకు కారణమవుతుందని చెబుతున్నారు.

';

మీరు తినే ఆహారం పట్ల శ్రద్థ తీసుకోవడం చాలా మంచిది. లేదా నిపుణుల సలహా తీసుకోవచ్చు.

';

మీరు డైట్‌ విషయంలో ఆందోళ చెందుతుంటే మీ వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.

';

VIEW ALL

Read Next Story