షుగర్ వ్యాధి ప్రస్తుతం ఎంతోమందికి సమస్యగా మారుతోంది. మరి అలాంటి షుగర్ వ్యాధికి.. చెక్ పెట్టగలిగే 3 డ్రింక్స్ ఏవో చూదాం..
ఉదయాన లేచిందే.. ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లల్లో నిమ్మరసం కలిపి తీసుకుంటే.. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఉదయాన్నే ఈ నీళ్లు తాగడం వల్ల బరువు అదుపులో ఉండడమే కాకుండా.. మధుమేహ వ్యాధిగ్రస్థులకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది.
ఇక షుగర్ పేషం తప్పక తీసుకోవలసిన మరో డ్రింక్ దాల్చిన చెక్క టీ
దాల్చినచెక్క.. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపర్చడంలో ఎంతగానో సహాయపడుతుంది.
అందుకే షుగర్ పేషెంట్స్ ఈ టీ తయారుచేసుకొని తీసుకోవడం వల్ల.. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
షుగర్ పేషెంట్స్ కి మరో మంచిదైన డ్రింక్..కాకరకాయ రసం.
ఇందులో ఉన్న సమ్మేళనాలు.. మన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.