Turmeric: డైలీ పసుపును ఇలా తీసుకుంటే.. నెలరోజుల్లో జరిగే అద్భుతాలివే..

Inamdar Paresh
Oct 01,2024
';

sleeping:

రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలను తాగితే నిద్ర బాగా పడుతుంది.

';

belly fat:

పసుపును ఎక్కువగా ఉపయోగించే వారిలో బెల్లీ ఫ్యాట్ సమస్య ఉండదు.

';

Face glowing:

పసుపు అనేది ముఖంకు రాస్తే.. మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి.

';

Hair loss:

పసుపు , నూనెలో కలిపి పెట్టుకుంటే, జుట్టు రాలిపోవడం ఉండదు.

';

Head pain:

తలనొప్పి సమస్య ఉండేవారు.. రోజు పసుపు నీళ్లను తాగాలి.

';

Face Glow:

పసుపును ముల్తానీ మిట్టిలో కలిసి ముఖంకు పెట్టుకుంటే స్మూత్ గా మారుతుంది.

';

VIEW ALL

Read Next Story