Potato : ఈ జబ్బులు ఉన్నవాళ్లు బంగాళదుంప తింటే ఆసుపత్రికి వెళ్లడం ఖాయం

Bhoomi
Oct 01,2024
';

బంగాళదుంపలు

బంగాళదుంపలు లేదా ఆలుగడ్డలు ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అంతేకాదు ఇందులో మంచి మొత్తం కార్బొహైడ్రేట్లు ఉన్నాయి. ఫైబర్, విటమిన్, విటమిన్ బి6, పొటాషియంతో సహా అనేక విటమిన్లు ఇందులో ఉన్నాయి.

';

ఇష్టంగా తింటారు

బంగాళదుంపలు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. అన్ని కూరగాయల ధరల కంటే బంగాళదుంపలు తక్కువ ధరకే లభిస్తాయి.

';

బంగాళదుంపల వల్ల ప్రయోజనాలు

ఆలు తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. శారీరక శ్రమ అవసరమయ్యే వ్యక్తులు ఆలు తినాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

';

ఫైబర్

బంగాళదుంపలో ఫైబర్ అధికమోతాదులో ఉంటుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆలుగడ్డలు తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం ఉంటుంది.

';

పొటాషియం

బంగాళదుంపల్లో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

';

విటమిన్ సి

ఆలుగడ్డలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచేందుకు సహాయపడుతుంది. శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

';

ఎముకలు బలంగా

బంగాళదుంపలను తింటే ఎముకలు బలంగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఫాస్పరస్, కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది.

';

షుగర్ పేషంట్లు

బంగాళదుంపలను షుగర్ పేషంట్లు తినకూడదు. ఎందుకంటే ఇందులో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో షుగర్ లెవల్స్ ను పెంచుతుంది.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story