Uric Acid: ఈ గ్రీన్ జ్యూస్ యూరిక్ యాసిడ్ ను తగ్గిస్తుంది..

Renuka Godugu
Nov 21,2024
';

ఈ సీజన్‌లో ఉసిరికాయలు బాగా మార్కెట్లో కనిపిస్తాయి. వీటితో ఆరోగ్యం పుష్కలం.

';

ఉసిరికాయల్లో విటమిన్‌ సీ కూడా ఉంటుంది. అందుకే దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

';

అయితే, యూరిక్‌ యాసిడ్‌ తగ్గించుకోవడానికి ఉసిరి రసం తగ్గిపోతుంది.

';

ఉసిరిరసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి యూరిక్‌ యాసిడ్‌ను తగ్గిస్తుంది.

';

ఈ రసం పరగడుపున తీసుకోవడం వల్ల యూరిక్‌ యాసిడ్‌ మన శరీరం నుంచి బయటకు వెళ్తుంది.

';

ఉసిరి గింజ తీసేసి వీటిని మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకుని రసం తీయాలి.

';

ఈ రసం తేనెతో కలిపి తీసుకోవచ్చు.

';

తీపి తినకుండా ఉంటే ఉసిరితో నల్ల ఉప్పు కూడా కలిపి తీసుకోవాలి.

';

ఆర్థరైటీస్‌ కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది ఉసిరిరసం

';

VIEW ALL

Read Next Story