ర్యాడిష్

ర్యాడిష్ తొక్కల్లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

May 02,2024
';

బీట్‌రూట్

బీట్‌రూట్ తొక్కలో ఫైబర్, ఫోలేట్, మాంగనీస్ సమృద్ధిగా లభిస్తుంది.

';

స్వీట్ పొటాటో

ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

';

జూచ్చిని

దీని తొక్కలో పైబర్, విటమిన్ సి, మాంగనీస్ కావల్సినంత పరిమాణంలో లభిస్తాయి.

';

వంకాయ

వంకాయ ముచ్చికల్లో ఫైబర్, నాసునిన్, బ్లడ్ షుగర్ నియంత్రించే క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటాయి.

';

కీరా

కీరా తొక్కల్ని కూడా చాలామంది ఒలిచేస్తుంటారు. ఇందులో విటమిన్ కే, ఫైబర్, సిలికా వంటివి ఎముకల ఆరోగ్యాన్ని కల్గిస్తాయి.

';

క్యారట్

క్యారట్ తొక్కల్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.

';

బంగాళదుంప

బంగాళదుంప తొక్కల్ని అందరూ ఒలిచేస్తుంటారు. కానీ ఇందులో పెద్దమొత్తంలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story