మీలో కూడా విటమిన్ సి లోపం ఉందో లేదో ఇలా తెలుసుకోండి.

Dharmaraju Dhurishetty
Jun 11,2024
';

విటమిన్ సి లోపించడం కారణంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణాలు వస్తూ ఉంటాయి. కొంతమందిలో రోగనిరోధక శక్తి తగ్గితే మరికొంతమందిలో ఇతర లక్షణాలు వస్తాయి.

';

ఈ విటమిన్ సి సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా లక్షణాలను గుర్తించి పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.

';

విటమిన్ సి లోపం యొక్క 8 సాధారణ లక్షణాలు ఇవే తెలుసుకోండి..

';

విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపరిచేందుకు కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి మీకు దీని లోపం ఉంటే, జలుబు, ఫ్లూ, ఇతర అంటువ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి.

';

విటమిన్ సి శక్తి ఉత్పత్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషించండి. అయితే దీని లోపం ఉంటే అలసట, బలహీనత వంటి లక్షణాలు ఏర్పడతాయి.

';

విటమిన్ సి కనెక్టివ్ కణజాలమైన కొల్లాజెన్ ఉత్పత్తికి ఎంతగానో అవసరమవుతుంది. అంతేకాకుండా కండరాలకు, కీళ్లకు సపోర్టుగా నిలుస్తుంది. కాబట్టి ఈ విటమిన్ లోపం ఉంటే కండరాల, కీళ్ల నొప్పులు వస్తాయి.

';

చాలామందిలో విటమిన్ సిలోపం కారణంగా గాయాలు వెంటనే తగ్గిపోలేక పోతాయి. దీని లోపం ఉంటే కణజాల పనితీరులో కూడా అనేక మార్పులు వస్తాయి.

';

కొంతమందిలో విటమిన్ సి లోపం కారణంగా పొడి చర్మం, ఇతర చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవే కాకుండా చర్మం రంగు కూడా అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది.

';

చాలామందిలో చిగుళ్ల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అయితే విటమిన్ సి లోపం కారణంగా కూడా ఈ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

విటమిన్ సి లోపం కారణంగా కొంతమందిలో యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గి నల్ల మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి మచ్చలు రాకుండా ఉండడానికి తప్పకుండా విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

';

చాలా మంది సడన్‌గా బరువు తగ్గుతూ ఉంటారు దానికి ప్రధాన కారణం విటమిన్ సి లోకమేనని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా బరువు తగ్గితే ఇది గమనించండి.

';

VIEW ALL

Read Next Story