ప్రతిరోజు పెరుగన్నం తినడం వల్ల ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని ఇటీవల పరిశోధనలో వెల్లడి. ఎలాంటి లాభాలు కలుగుతాయే ఇప్పుడు తెలుసుకోండి.
';
పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. దీంతోపాటు జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
';
పెరుగులోని యాంటీఆక్సిడెంట్లు, ప్రోబయోటిక్స్ రోగనిరోధక వ్యవస్థను దృఢంగా చేసేందుకు ఎంతగానో సహాయ పడతాయి. అలాగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా రక్షిస్తాయి.
';
పెరుగులో కాల్షియం, విటమిన్ డి ఎముకలను బలోపేతం చేయడానికి, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించేందుకు సహాయపడుతుంది.
';
పెరుగులో ఉండే గుణాలు, పొటాషియం రక్తపోటును సులభంగా నియంత్రించేందుకు, గుండె జబ్బులను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి.