ప్రతిరోజు 10 నిమిషాలు నడిస్తే బాడీ ఫిట్ గా ఉంటుంది.
జీర్ణక్రియ మెరుగవుతుంది.
తిన్న రెండు నిమిషాల తర్వాతనే వాకింగ్ చేయాలి.
ఇలా చేయడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు.
ఒక నెలపాటు ప్రతిరోజు 10 నిమిషాలు నడిచి ఫలితం చూడండి.
మీ ప్రతిరోజు 15 నిమిషాలు నడవడం వల్ల ముఖం కూడా గ్లో పెరుగుతుంది
మచ్చలు కూడా మటుమాయమవుతాయి