ఈ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయకు దూరంగా ఉండాలి..!

Shashi Maheshwarapu
Jun 15,2024
';

పుచ్చకాయలో సహజంగా చక్కెరా అధికంగా ఉంటుంది. ఇది డయాబెటిస్‌ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.

';

పుచ్చకాయలో అధిక మొత్తంలో నైట్రేట్‌ ఉంటుంది. దీని వల్ల అధిక రక్తపోటు సమస్య మరింత పెంచుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

';

పుచ్చకాయ జీర్ణం కావడానికి కొంచెం సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉండేవారు దీని తినడం మంచిది కాదు.

';

పుచ్చకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి హానికరం.

';

కీళ్ల నొప్పులు, గౌట్‌ రోగులు కూడా చాలా తక్కువ పరిమాణంలో పుచ్చకాయను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

';

ఏదైనా శ్వాసకోశ సమస్యతో బాధపడేవారు పుచ్చకాయ తినకుండా ఉండాలని వారు చెబుతున్నారు. ఇవి ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.

';

పుచ్చకాయలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఇందులో ఫైబర్‌ ఉంటుంది. ఇది డయేరియా ఉన్నవారు తినడం మంచిది కాదు.

';

వెబ్‌ స్టోరీలో ఇచ్చిన సమాచారాన్ని అమలు చేయడానికి ముందు డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది.

';

VIEW ALL

Read Next Story