యువతలో బరువు పెరగడం కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి.

Dharmaraju Dhurishetty
Jun 16,2024
';

కొంతమందిలో శరీర బరువు పెరగడం కారణంగా బాడీలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండె సమస్యలు వస్తున్నాయి.

';

మరికొంతమందిలోనైతే అధిక బరువు కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.

';

పెరుగుతున్న బరువును సులభంగా తగ్గించుకోవడానికి అనేక చిట్కాలు ఉన్నాయి అందులో ఎంతో ఎఫెక్ట్ చిట్కాని స్పెషల్ గ్రీన్ టీ..

';

ఈ స్పెషల్ గ్రీన్ టీ రోజు ఉదయాన్నే తాగితే సులభంగా రోజుల్లోనే బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

మీరు కూడా ఈ స్పెషల్ గ్రీన్ టీ తాగాలనుకుంటున్నారా? ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.

';

కావలసినవి: 1 టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు, 1/2 టీస్పూన్ అల్లం తురుము, 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి

';

కావలసిన పదార్థాలు: 1/4 టీస్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీస్పూన్ పసుపు పొడి, 1/2 నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనె (కావలసినంత), 2 కప్పుల నీరు

';

తయారీ విధానం: ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో రెండు కప్పుల నీటిని మరిగించుకోవాల్సి ఉంటుంది.

';

మరుగుతున్న నీటిలో గ్రీన్ టీ ఆకులు, అల్లం తురుము, దాల్చిన చెక్క పొడి, జీలకర్ర పొడి, పసుపు పొడి వేసి 5 నిమిషాలు ఉడికించాలి.

';

స్టవ్ ఆఫ్ చేసి, 5 నిమిషాలు టీని మూత పెట్టి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఈ టీ ని వడగట్టుకుని అందులో కావలసినంత నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే ఫలితాలు తొందరలోనే చూస్తారు.

';

VIEW ALL

Read Next Story