కప్పు ఈ టీ తాగితే.. పడుకుని కూడా బరువు తగ్గుతారు!

Dharmaraju Dhurishetty
Jan 24,2025
';

చామంతపూల టీలో తక్కువ క్యాలరీలు లభిస్తాయి. కాబట్టి రోజు తాగడం చాలా మంచిది.

';

ప్రతి రోజు ఈ టీని తాగితే అధిక బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

';

మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ చామంతి పూలతో చేసిన టీ తాగడం చాలా మంచిది.

';

ఈ చామంతి పూల టీ తాగితే దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.

';

చామంతి పూల టీను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

';

చామంతి పూల టీకి కావాల్సిన పదార్థాలు: ఎండబెట్టిన సీమ చామంతి పూలు, నీరు, తేనె లేదా బెల్లం (రుచికి తగినట్లుగా), నిమ్మరసం

';

తయారీ విధానం: ఒక పెద్ద బౌల్‌ తీసుకోండి. అందులో నీటిని పోసుకుని బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది.

';

ఉడుకుతున్న నీటిలో సీమ చామంతి పూలు 5-7 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి.

';

ఇలా ఉడికించుకున్న తర్వాత వడకట్టుకుని అందులో తేనె, కొద్దిగా నిమ్మరసం వేసుకుని తాగండి.

';

VIEW ALL

Read Next Story