రోజ్ మేరీ వాటర్ స్ప్రే గురించి ప్రస్తుతం తెగ వినిపిస్తోంది.
రోజ్ మేరీ ఆకులను నీళ్లలో బాగా మరిగించి.. ఆ నీళ్లను తలకు పెట్టుకోవడం ద్వారా ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి.
రోజ్ మేరీ నీళ్లను స్ప్రే లాగా చేసి కూడా ప్రస్తుతం ఎంతోమంది అమ్ముతున్నారు.
ఈ స్ప్రే ని.. మనం జుట్టు ఎక్కడ ఎదగాలి అనుకుంటామో.. అక్కడ రోజు ఉదయం, రాత్రి స్ప్రే చేసుకోవాలి.
ఇలా చేసుకోవడం ద్వారా.. జుట్టు పెరగడం ఖాయం. ముందుగా జుట్టు ఊరడం తగ్గుముఖం పడుతుంది. ఆ తరువాత ఆరు నెలలకి జుట్టు ఎక్కువగా ఎదగడం అనేది మనం గమనించవచ్చు.
రోజ్ మేరీ ఆకులు విడిగా కొనుక్కుంటే.. వీటిని మనం నీళ్లలో వేసి బాగా కాంచి.. వడకట్టుకొని ఆ నీళ్ళని స్టోర్ చేసుకోవలసి ఉంటది.
గమనిక: పైన చెప్పినవి అధ్యాయనాలు, నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జీ వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.