Snakes Unknown Fact: ఇది తాగితే అత్యంత విషపూరితమైన పాములు కూడా చావాల్సిందే
పాము పేరు వింటేనే జనం కంపించిపోతారు. అదే పాములు ఎదురైతే ఇక అంతే సంగతులు
కానీ ఇతరుల్ని భయపెట్టే ఈ పాము మాత్రం ఓ వస్తువుని చూసి భయపడిపోతుంది.
ఇండియాలో పాములకు పాలు పెట్టడం చాలామందికి అలవాటు. కానీ ఈ అలవాటు ఆ పాములకు ప్రమాదకరమని తెలియదు
అవును పాములకు పాలు విషంతో సమానం. పాలు తాగితే పాములు ప్రాణాలు కూడా పోగొట్టుకోగలవు
పాలు శరీరంలో పాలుని జీర్ణం చేసుకునే ఎంజైమ్స్ ఉండవు. అందుకే పాలు తాగడం వల్ల వాటి లంగ్స్ లేదా ప్రేవులు పాడయిపోతాయి
పాలు లంగ్స్లో నిండటం వల్ల పాములకు నిమోనియా రావచ్చు. ప్రాణం పోవచ్చు
అయితే ఆకలేసినప్పుడు మాత్రం పాములు తప్పని పరిస్థితుల్లో పాలు తాగుతాయి. ఈ అలవాటు చాలా ప్రమాదకరం.