పాములు అడవులు, ఎలుకలు ఉన్న చోట ఎక్కువగా ఉంటాయి.
పాముల్ని చూసి ప్రతి ఒక్కరు భయపడి దూరంగా పారిపొతుంటారు.
పాములు కన్పిస్తే మాత్రం దానికి ఆపద కల్గించకూడదు.
ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకుంటే పాములు రావంట.
నాగజెముడు, ఉల్లిపాయ, వెల్లుల్లి మొక్కల్ని ఇంట్లో పెంచుకొవాలంట.
బంతి పూలు, కలబంద ఇంట్లో ఉంటే పాములు అస్సలు రావంట.
ఈ చెట్ల నుంచి వచ్చే వాసనను పాములు భరించలేవంట.