Snakes: ఈ వాసన పాముకు అస్సలు నచ్చదు.. బతుకుజీవుడా అంటూ దూరంగా పరుగెత్తుతాయి..

Renuka Godugu
Jan 22,2025
';

పాము కాటు వేస్తే ప్రాణాలు పోతాయి. ఏటా ఎన్నో లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

';

ఈ పాములు ప్రధానంగా ఊళ్లలో, అడవిలో, రాళ్లు, చెట్లు, పొదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉంటాయి.

';

అయితే పాములకు పడని కొన్ని వాసనలు ఉన్నాయి. వాటిని పీల్చగానే ఆమడ దూరం పారిపోతాయి. మీ ఇంటి దరిదాపుల్లో కూడా రావు.

';

పాములకు సాధారణంగా కర్పూరం వాసన అంటే పడదు. ఈ వీటి వాసన పీల్చగానే పారిపోతుంది.

';

ఎందుకంటే ఈ కర్పూరం వాసన పాములకు విషం. పాములకు సున్నితమైన ముక్కు ఉంటుంది.

';

ఈ కర్పూరం గాఢత అవి తట్టుకోలేవు ముక్కు పూటలు అదిరిపోతాయి. దీంతో అవి ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది.

';

పాముల మీ ఇంటి చుట్టూ ప్రాంతాల్లో కూడా రాకుండా దూరంగా పారిపోతాయి.

';

మీ ఇంటి పరిసరాల్లో కూడా పాములు వస్తాయని భయం ఉంటే ఈ కర్పూరాన్ని వాడండి

';

VIEW ALL

Read Next Story