దోమల కారణంగా ఏటా 7,25,000 మరణాలు సంభవిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల హత్యలు జరుగుతున్నాయి.
పాముల కాటు కారణంగా ఏడాదికి 1,38,000 మంది మరణిస్తున్నారు.
కుక్కల కారణంగా దాదాపు 59 వేల మంది ఏడాదికి చనిపోతున్నారు.
కిల్లింగ్ బగ్స్ వల్ల ఏడాదికి 10 వేల మరణాలు సంభవిస్తున్నాయి.
తేళ్ల కాటుకు సంవత్సరానికి 3,300 మంది మరణిస్తున్నారు.
మొసళ్ల దాడిలో ఏడాదికి 1,000 కంటే ఎక్కువ మరణాలు ఉన్నాయి.
ఏనుగుల దాడిలో ఏడాదికి 600 మంది చనిపోతున్నారు.
హిప్పోల కారణంగా సంవత్సరానికి 500 మంది మరణిస్తున్నారు.
సింహాల దాడి కారణంగా సంవత్సరానికి కనీసం 200 మంది మరణిస్తున్నారు.