కలలో అన్నదానం, విందు బోజనాలు చేయడం కన్పిస్తే దోషాలు వస్తాయి.
కలలో పెళ్లి జరిగినట్లు కన్పించడం కూడా అంత మంచిదికాదు
తాబేలు కన్పిస్తే.. పనిలో ఎంతో నెమ్మదిస్తారని సూచనగా భావిస్తారు.
కప్ప కలలో కన్పించడం వల్ల బంధువులతో ద్వేషాలు ఏర్పడతాయి.
ఎడారిలో తిరిగే ఒంటెను కూడా మంచి శకునంగా భావించరు.
మొసలి కలలో కనిపిస్తే.. తెలిసిన వారి చేతిలో మోసపోతారు.
కలల పాములు కన్పిస్తే ఆకస్మిక ధననష్టం కల్గుతుంది
రెండు కాళ్లతో మంచు ప్రాంతంలో ఉండే పెంగ్వీన్ లు కలలో కన్పించడం మంచిది కాదు