జాగ్రత్తలు తప్పనిసరి..

మత విశ్వాసాల ప్రకారం చీపురును కొన్ని ప్రత్యేకమైన సమయాల్లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది!

Dharmaraju Dhurishetty
Apr 24,2024
';

లక్ష్మీదేవి నివసిస్తుంది..

చీపురులో సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు కాబట్టి దీనిని కొనుగోలు చేసే క్రమంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

';

ఈ నియమాలు తప్పనిసరి..

సంపదకు చిహ్నంగా భావించే సాక్షాత్తు లక్ష్మీదేవి నివసించే చీపురును కొనుగోలు చేసే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అనేక సమస్యలు రావచ్చు.

';

ఏయే సమయాల్లో కొనుగోలు చేయాలి?

చీపురును కొనుగోలు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వాస్తు శాస్త్రంలో ఎంతో క్లుప్తంగా వివరించారు.

';

సోమవారం..

చాలామంది చీపురులు సోమవారం కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు అస్సలు కొనుగోలు చేయడం మంచిది కాదని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.

';

శనివారం..

చీపురులు శనివారం కొనుగోలు చేయడం అంత మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈరోజు కొనుగోలు చేస్తే సమస్యలు కూడా రావచ్చు.

';

దోషం కనుగొచ్చు..

శనివారం రోజు చీపురులు కొనుగోలు చేయడం వల్ల వ్యక్తిగత జీవితంపై శని దోష ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. శనివారం ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకపోవడం చాలా మంచిది.

';

అలాగే ఈరోజు కూడా..

చీపురును శుక్లపక్షం సమయంలో కూడా కొనుగోలు చేయడం అంత మంచిది కాదు. కాబట్టి ఈ సమయంలో కూడా కొనుగోలు చేయకండి.

';

ఈరోజు కొనండి..

చీపురులు కొనుగోలు చేయాలనుకునేవారు శుక్రవారం లేదా మంగళవారం కొనుగోలు చేయడం వల్ల చాలా మంచిది. ఈరోజు కొనుగోలు చేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story