బుధవారం పచ్చపెసర్లు దానం చేయడం వల్ల గణేశుని ఆశీర్వాదం లభిస్తుంది.
ఈరోజు ఈ పప్పు కుటుంబం మొత్తం తీసుకుంటే ఆనందమయం.
బుధవారం ఆవుకు గడ్డి తినిపిస్తే శుభప్రదం.
బుధవారం ఆవుకు పచ్చ గడ్డి లేదా పాలకూర తినిపించడం మూడు నెలలపాటు చేయాలి.
బుధవారం 11 లేదా 21 దూర్వా గడ్డిని గణేశునికి సమర్పించాలి.
బుధవారం గణేశుని చాలీసా చదవాలి.
అంతేకాదు ఈరోజు దుర్గా సప్తశతి కూడా పారాయణం చేయాలి