శ్రీ హనుమాన్‌ జయంతి !

హిందూ సంప్రదాయంలో హనుమాన్‌ జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున హనుమంతుడిని పూజించడంతో పాటు, ఉపవాసం కూడా పాటిస్తారు.

ZH Telugu Desk
Apr 22,2024
';


ఈ సంవత్సరం ఏప్రిల్‌ 23న హనుమాన్ జయంతి. హనుమాన్‌ జయంతి రోజున ఏ కార్యక్రమాలు నిషేధించబడతాయో మనం తెలుసుకుందాం.

';

చరణామృతం

హనుమంతుడికి చరణామృతాన్ని సమర్పించకూడదు. దీని వల్ల మీకు ఆర్థిక నష్టం కలుగుతుంది.

';

తెలుపు లేదా నలుపు బట్టలు ధరించడం

హనుమంతుడిని పూజించేటప్పుడు తెలుపు, నలుపు రంగుల దుస్తులను ధరించకూడదు. దీని వల్ల మీరు అశుభ ఫలితాలు చూడవచ్చు.

';

ఉప్పు

హనుమాన్‌ జయంతి రోజున ఉపవాసం పాటించేవారు రాతి పూట ఉప్పు తీసుకోకుండా ఉండాలని ఆధ్యాత్మికం నిపుణులు చెబుతున్నారు.

';

బ్రహ్మచర్యం

హనుమాన్‌ జయంతి రోజున ఉపవాసం పాటించేవారు బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది. లేకుంటే మీరు పూజలు చేసినా, ఉపవాసం చేసినా దేవుడి ఆశ్సీసులు లభించవు.

';

మాంసం, మద్యం నిషేధం

హనుమాన్ జయంతి రోజున బజరంగబలిని పూజించే వారు మాంసం, మద్యం సేవించకూడదు. దీని వల్ల హనుమంతుడికి మీపై అగ్రహం కలగవచ్చు.

';

గమనిక

ఇక్కడ ఇవ్వబడిని సమాచారం జ్యోతిష్యం ఆధారంగా సమాచారం మాత్రమే ఇవ్వబడింది.

';

VIEW ALL

Read Next Story