భారత క్రికెట్ యోధుడు యువరాజ్ సింగ్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటికీ ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ రికార్డు ఇతని పేరిటే ఉంది. బ్రాడ్‌పై యువీ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టడం క్రికెట్ ప్రియులు ఎవరు మర్చిపోలేదు. 2007లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో
మార్కస్ స్టోయినిస్ t20 వరల్డ్ కప్ చరిత్రలో 2వ వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ఇతని పేరిట ఉంది. 2022 ప్రపంచకప్‌లో శ్రీలంకపై కేవలం 17 బంతుల్లోనే 50 పరుగులు ఛేదించాడు.
స్టీఫన్ మైబర్గ్ t20 వరల్డ్ కప లో 3వ వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడుగా రికార్డు క్రియేట్ చేసాడు. ఇతను 2014లో ఐర్లాండ్‌పై 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. నెదర్లాండ్స్ అద్భుతమైన ఛేజింగ్‌లో ఈ అద్భుతం నమోదు అయింది.
గ్లెన్ మాక్స్వెల్ T20 WCలలో నాల్గవ వేగవంతమైన అర్ధశతకం బాదిన క్రికెటర్. 2014 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కేవలం 18 బంతుల్లోనే ఈ రికార్డు ఛేదించాడు.
కేఎల్ రాహుల్ టీ20ల్లో భారత ఆటగాడు చేసిన రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. స్కాట్లాండ్పై కేవలం 18 బంతుల్లోనే అతను ఈ స్కోర్ చేశాడు. T20 WCలలో ఇది 5వ వేగవంతమైన 50.
షోయబ్ మాలిక్ 2021 T20 వరల్డ్ కప్ లో స్కాట్లాండ్పై షోయబ్ మాలిక్ 6వ ఫాస్టెస్ట్ ఫిఫ్టీని ఛేదించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌కు ఇది అత్యంత వేగవంతమైన 50 పరుగులు కావడం విశేషం.
మహ్మద్ అష్రాఫుల్ 2007 T20 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌పై 20 బంతుల్లో హాఫ్ సెంచరీనిని బాదాడు. ఇది ఇప్పటికీ ప్రపంచకప్‌లో 7వ వేగవంతమైన అర్ధశతకం.