బాలీవుడ్‌లోని కొంతమంది హీరోయిన్లంటే పాకిస్తాన్ క్రికెటర్లు పడి చచ్చేవారని మీకు తెలుసా, కొందరు రిలేషన్ మెయింటైన్ చేస్తే కొందరిది మాత్రం వన్ సైడ్ లవ్‌గా మిగిలిపోయింది

Md. Abdul Rehaman
May 14,2024
';

ఇమ్రాన్ ఖాన్ వర్సెస్ జీనత్ అమన్

పాకిస్తాన్ జట్టు మాజీ కెప్టెన్ 1992లో ఆ జట్టుకు ప్రపంచకప్ అందించిన హీరో ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ మేటి నటి జీనత్ అమన్‌ను ప్రేమించాడు

';

దుబాయ్

రజాక్ - తమన్నాలు ఇద్దరినీ దుబాయ్‌లో చూసిన పరిస్థితి ఉంది. ఇద్దరూ తమ మద్య సంబంధం గురించి ఎప్పుడూ స్పందించలేదు.

';

జీనత్ అమన్

ఇండియా పర్యటనలో ఇమ్రాన్ ఖాన్ ఓసారి జీనత్ అమన్‌ను కలిశాడు

';

బ్రేకప్

ఇమ్రాన్ ఖాన్ - జీనత్ అమన్ ఒకరికొకరు ప్రేమించుకున్నారు. పార్టీల్లో పాల్గొనేవారు. కొద్దికాలం తరువాత బ్రేకప్ అయిపోయింది

';

మెహిసిన్ ఖాన్

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మోహిసిన్ ఖాన్ కూడా బాలీవుడ్ నటిపై మనసు పారేసుకున్నాడు

';

రీనా రాయ్

మోహిసిన్ ఖాన్ , మీనా రాయ్ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు.

';

విడాకులు

మొహిసిన్ ఖాన్ - రీనా రాయ్ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు. కొద్దిరోజులకే విడిపోయారు

';

వసీం అక్రమ్-సుశ్మితా సేన్

పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ సుశ్మితా సేన్‌తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలిసి తిరిగేవారు. ఇద్దరి సంబంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది

';

షోయబ్ అఖ్తర్

పాకిస్తానీ మాజీ పేసర్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అఖ్తర్..బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలీ బింద్రేతో ప్రేమలో పడ్డాడు.

';

ప్రపోజల్

షోయబ్ అఖ్తర్ సోనాలీ బింద్రేకు ప్రపోజ్ కూడా చేశాడు. తన ప్రపోజల్ నిరాకరిస్తే కిడ్నాప్ చేస్తానని కూడా జోక్ చేశాడు.

';

అబ్దుల్ రజాక్

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ , ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ , దక్షిణాది నటి తమన్నా మధ్య రిలేషన్ షిప్ నడిచింది

';

VIEW ALL

Read Next Story