వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడం కారణంగా చాలామంది ఇళ్లలో కూలర్స్, ఏసీల వినియోగాలు పెంచేశారు. దీంతో మార్కెట్లో వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
అలాగే చాలామంది బడ్జెట్ పెట్టలేకపోవడం కారణంగా చిన్న పోర్టబుల్ కూలర్స్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చెబుతున్నారు.
మినీ కూలర్స్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని.. ఎలక్ట్రిక్ కంపెనీలు అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్స్ తో కూలర్స్ ను లాంచ్ చేస్తున్నాయి.
ముఖ్యంగా ఆమెజాన్‌లోని ప్రత్యేకమైన సేల్స్‌లో భాగంగా మినీ కూలర్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ కూడా లభిస్తున్నాయి.
అమెజాన్ లో సింగిల్ రూమ్ కూలర్ గ్రేట్ సమ్మర్ సేల్ లో భాగంగా 57% తగ్గింపుతో కేవలం రూ.1299కే లభిస్తోంది`.
ప్రస్తుతం అమెజాన్ లో పోర్టబుల్ మినీ కూలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక వీటి ధరల విషయానికొస్తే ఇవి రూ. 1,400 నుంచి ప్రారంభం అవుతున్నాయి.
చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు ఇప్పటికే USB ఫాన్స్ మార్కెట్లోకి లాంచ్ చేశాయి. ఇవి డ్యూయల్ ఫ్యాన్లతో అందుబాటులోకి వచ్చాయి. వీటి ధరల విషయానికొస్తే మినీ కూలర్స్ కంటే చాలా తక్కువ ధరలో ఉండే అవకాశాలు ఉన్నాయి.
అమెజాన్లో అనేక రకాల బ్రాండ్లకు సంబంధించిన మినీ ఫాన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.1,400 నుంచి ప్రారంభం అవుతున్నాయి.