గసగసాలతో గంపెడు ప్రయోజనాలు.. బీపీ నుంచి షుగర్ వరకు ఎన్నో సమస్యలు పరార్

Bhoomi
Oct 05,2024
';

గసగసాలు

గసగసాలు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. వంటింట్లో మసాలా దినుసులతోపాటు గసగసాలు ఉంటాయి.

';

ఆరోగ్య ప్రయోజనాలు

గసగసాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

';

గుండె జబ్బుల నుంచి షుగర్

గసగసాలు తింటే గుండె జబ్బులు, జీర్ణక్రియ, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు నిద్రలేమి, షుగర్, ఎముకలు, నరాల సమస్యలు వంటి అనేక వ్యాధులకు చెక్ పెడతాయి.

';

నిద్రలేమి

గసగసాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ప్రశాంతమైన నిద్రకు దారితీస్తుంది. పడుపుకునే ముందు పాలలో గసగసాలు కలిపి తాగాలి.

';

మహిళల్లో వంద్యత్వం

స్త్రీలలో వంద్యత్వాన్ని నివారించడంలో గసగసాలు చాలా ప్రయోజనంగా పనిచేస్తాయి. గసగసాల నూనె ఎంతో మేలు చేస్తుంది. ఫెలోపియన్ ట్యూబులను ఫ్లష్ చేస్తాయి.

';

గుండె ఆరోగ్యం

గసగసాలు చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంతోపాటు ఒలీక్ యాసిడ్ రక్తపోటును తగ్గిస్తుంది. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ గుండెకు మేలు చేస్తుంది.

';

ఎముకల ఆరోగ్యం

గసగసాలలో ఖనిజాలు, జింక్ పుష్కలంగా ఉంటుంది. ఎముక ఖనిజ సాంద్రతను పెంచుతాయి. ఎముకలు, బంధన కణజాలలను బలంగా ఉంచుతాయి. పగుళ్ల నుంచి రక్షిస్తాయి.

';

జుట్టు ఆరోగ్యం

గసగసాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికమోతాదులో ఉంటాయి. చర్మం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మం మంట, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖంపై మొటిమలను తెగిస్తుంది. మెరిసే చర్మాన్ని అందిస్తుంది.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story