Rashmi Gautam: 27 ఏప్రిల్ 1988లో జన్మించింది. ఈనెల 27తో 35 ఏళ్లు పూర్తి చేసుకుని 36వ పడిలోకి అడుగుపెట్టింది.
Rashmi Gautam: ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్‌తోపాటు ఢీ షోలో యాంకర్‌గా పని చేస్తోంది.
Rashmi Gautam: రష్మీకి మూగజీవాలంటే చాలా ఇష్టం. కరోనా సమయంలో వీధికుక్కలకు ఆహారం అందించిన మానవత్వం చాటుకుంది.
Rashmi Gautam: రష్మీ సినిమా పరిశ్రమలోకి ఎప్పుడో ప్రవేశించారు. 2002లో విడుదలైన ఉదయకిరణ్ 'హోలీ' సినిమాలో రష్మీ తొలిసారి నటించారు. ఆ సినిమాలో సునీల్ ప్రేయసిగా కనిపించింది.
Rashmi Gautam: గ్లామర్ రంగంలోకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి బుల్లితెర, వెండితెరపై దూసుకెళ్తున్న యాంకర్ రష్మీ గౌతమ్
Rashmi Gautam: దశాబ్ద కాలానికి పైగా తెలుగు ప్రేక్షకులను తన అందంతో అలరిస్తున్న రష్మీ.
Rashmi Gautam: మాతృభాష ఒడియా కావడంతో మొదట్లో తెలుగులో రష్మీ కొంచెం ఇబ్బంది పడింది. ఇప్పుడు గలగలా మాట్లాడేస్తోంది.
Rashmi Gautam: ఈమె తండ్రి ఉత్తరప్రదేశ్ కాగా.. తల్లిది ఒడిశా. వీరి కుటుంబం విశాఖపట్టణంలో స్థిరపడింది.
Rashmi Gautam: హీరోయిన్ పాత్రలతో పాటు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో రష్మీ నటిస్తోంది.
Rashmi Gautam: ప్రస్థానం, కరెంట్, ఎవరైనా ఎప్పుడైనా, వెల్డన్ బాబా, గణేష్ జస్ట్ గణేశ్, బిందాస్, చలాకీ, గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, బొమ్మ బ్లాక్‌బస్టర్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, భోలా శంకర్, హస్టల్ డేస్ వం