సమంత, నయనతార సహా ఈ హీరోయిన్స్ సంపాదన తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

TA Kiran Kumar
Jan 24,2025
';

నయనతార

"లేడీ సూపర్ స్టార్" గా పిలువబడే నయనతార భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఆమె తమిళం, తెలుగు,మలయాళ చిత్రాలలో పనిచేస్తుంది. ఆమె ఒక్కో చిత్రానికి రూ. 13 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోంది.

';

త్రిష కృష్ణన్

త్రిష తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ కథానాయికగా 20 యేళ్లుగా సత్తా చూపెడుతోంది. ప్రస్తుతం ఈమె అజిత్.. ‘పట్టుదల’తో పాటు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమాలతో పలకరించబోతుంది. ఈమె ఒక్కో సినిమాకు రూ. 12 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు కోలీవుడ్

';

అనుష్క శెట్టి..

అనుష్క శెట్టి సౌత్ సినీ ఇండస్ట్రీలో అనుష్క శెట్టికి ప్రత్యేక స్థానం ఉంది. ఈమె ఒక్కో చిత్రానికి రూ. 4 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు తీసుకుంటోందట.

';

తమన్నా భాటియా

తమన్నా భాటియా సౌత్ సినీ ఇండస్ట్రీలో తన అందాల చందాలతో అలరిస్తోంది. ఈమె ఒక్కో చిత్రానికి రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల పారితోషికం అందుకుంటోంది.

';

రష్మిక మందన్న

పుష్ప సిరీస్, యానిమల్ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ చిత్రాలతో ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఈమె ఒక్కో చిత్రానికి రూ. 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోందట.

';

సమంత

సమంత.. సమంత ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. సిటాడెట్ కోసం ఈమెకు భారీగా ముట్టింది.

';

శ్రీనిధి శెట్టి

శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ సిరీస్ తో ఫేమ్ అయిన శ్రీనిధి శెట్టి ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు దాదాపు రూ. 7 కోట్లు వరకు తీసుకుంటుందట

';

VIEW ALL

Read Next Story