చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యలతో తెగ బాధపడిపోతుంటారు.
కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే బాణ పొట్ట సమస్యల నుంచి బైటపడొచ్చు.
ముఖ్యంగా అన్నం తినడంలో ప్రాపర్ సమయ పాలన పాటించాలి.
అన్నం తిన్నాక.. వజ్రాసనంలో పదినిముషాల పాటు కూర్చోవాలి.
జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ లకు దూరంగా ఉండాలి.
అన్నం తిన్నాక.. కొంత సేపు వాకింగ్ చేస్తే బెల్లీ ఫ్యాట్ రాదు.