ఈ పండ్లలో విటమిన్ బి12 పుష్కలం.. తప్పకుండా తినండి

Ashok Krindinti
Jan 24,2025
';

ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ విటమిన్లు ఉండేలా చూసుకోవాలి.

';

ముఖ్యంగా విటమిన్ బి12 లోపంతో శరీరం అస్థిపంజరంలా మారుతుంది.

';

ఈ లోపాన్ని అధిగమించడానికి.. మాంసం కంటే ఎక్కువ ఉపయోగాలు ఉండే కొన్ని పండ్లు తీసుకోవాలి.

';

అరటి పండులో విటమిన్ బి12, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అరటిపండు తింటే.. విటమిన్ బి12 లోపం తగ్గిపోతుంది.

';

యాపిల్‌ను నిత్యం తీసుకుంటే.. శరీరంలో విటమిన్ బి12 లోపం ఉండదు.

';

రోజూ నారింజ పండ్లు తింటే.. శరీరానికి విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది.

';

బ్లూబెర్రీలను తింటే.. విటమిన్ బి12 లోపం నుంచి బయటపడవచ్చు.

';

గమనిక: ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story