ఆస్తమా పేషెంట్లు ఊరగాయలు అస్సలు తినకూడదు. సోడియం సల్ఫేట్ పరిమాణం పెరుగుతుంది.
ఆస్తమా పేషెంట్లు కాఫీ కూడా తీసుకోకూడదు.
ఆస్తమా పేషెంట్లు వేరుశనగలు తీసుకోవడం వల్ల బాధ మరింత పెరుగుతుంది.
ఆస్తమా పేషెంట్లు సోయా కు సంబంధించిన వస్తువులు అసలు ముట్టుకోకూడదు.
మసాలాలు అధికంగా ఉండే ఆహారాలు కూడా తీసుకోకూడదు.
వీళ్లు తక్కువ మోతాదులో అన్నం తినాలి.
ఆస్తమా పేషెంట్లకు ఛాతి నొప్పి, శ్వాస ఆడక పోవడం, దగ్గు ఛాతి బిగుతు లక్షణాలు కనిపిస్తాయి
ఈ ఆహారాలకు దూరంగా ఉంటే ఆస్తమాను పెరగకుండా ఉంటుంది