Bay Leaf Remedy: కేవలం 2 రూపాయల ఈ ఆకుతో యూరిక్ యాసిడ్ ఇట్టే మాయం
ఇటీవలి కాలంలో యూరిస్ యాసిడ్ సమస్య తీవ్రంగా ఉంటోంది
కిచెన్‌లో లభించే ఈ ఒక్క ఆకుతో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించవచ్చు
ప్రతి కిచెన్‌లో లభించే పలావు ఆకుతో యూరిక్ యాసిడ్ అద్భుతంగా తగ్గించవచ్చు.
పలావు ఆకులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల యూరిక్ యాసిడ్ సమస్య అద్భుతంగా తగ్గించవచ్చు.
యూరిక్ యాసిడ్‌కు కారణమయ్యే ప్యూరిన్ ను శరీరం నుంచి బయటకు తొలగించడంలో పలావు ఆకు కీలకంగా ఉపయోగపడుతుంది
పలావు ఆకు రోజూ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ సులభంగా తగ్గుతాయి
రోజూ 3-4 పలావు ఆకుల్ని గ్లాసు నీళ్లలో ఉడికించాలి.
ఈ నీళ్లను చల్లార్చిన తరువాత ఇందులో కొద్దిగా తేనె కలిపి సేవించాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే అద్భుతంగా తగ్గుతుంది.