ఈ ఒక్క రోటి 13 విటమిన్స్‌తో సమానం.. తింటే ఆరోగ్యమే ఆరోగ్యం..
Dharmaraju Dhurishetty
Oct 05,2024
';
రాగి రోటీలు తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో ఫైబర్ లభిస్తుంది ఇది అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
';
ముఖ్యంగా మలబద్ధకం తో పాటు వివిధ రకాల పొట్ట సమస్యలతో బాధపడే వారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
';
అలాగే ఈ రోటీలో అన్ని రకాల విటమిన్స్ కూడా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
';
రాగి రోటీలు తినడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా సులభంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఔషధం కంటే ఎక్కువగా పని చేస్తుంది.
';
మీరు కూడా ఇంట్లో సులభంగా ఇంట్లోనే రాగి రోటీలు తయారు చేసుకొని తినాలనుకుంటున్నారా? ఇది మీకోసమే..
';
రాగి రోటీలకు కావాల్సిన పదార్థాలు.. కావలసిన పదార్థాలు: రాగి పిండి - 1 కప్పు, ఉప్పు - అర టీస్పూన్, పసుపు - చిటికెడు, మిరియాల పొడి - అర టీస్పూన్
';
కావలసిన పదార్థాలు: జీలకర్ర - అర టీస్పూన్, ఉల్లిపాయ - 1 (చిన్న ముక్కలు చేసి), అల్లం - చిన్న ముక్క, కొత్తిమీర - కొద్దిగా (కట్ చేసి), నీరు - అవసరమైనంత, నూనె - వేయించడానికి
';
తయారీ విధానం:.. పిండిని కలపడం: ఒక పాత్రలో రాగి పిండి, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, జీలకర్ర వేసి బాగా కలపాలి.