Beetel Leaves: రక్త నాళాల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ సమూలంగా నిర్మూలించే 2 రూపాయల ఆకు
ఉదయం లేవగానే పాన్ ఆకులు నమిలితే చాలా ప్రయోజనాలు ఉంటాయి
ప్రత్యేకించి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది
పాన్ ఆకులు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది
పాన్ ఆకుల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి
ఇవి శరీరాన్ని ఫీ రాడికల్స్ నుంచి రక్షించేందుకు అద్భుతంగా దోహదం చేస్తాయి
ఇది హెచ్‌డీఎల్ గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచేందుకు ఉపయోగపడుతుంది.
అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది
అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది
రాత్రంతా నీటిలో పాన్ ఆకుల్ని నానబెట్టి ఉదయం ఆ నీళ్లను తాగవచ్చు