Healthy Hair Laddu

వాల్‌నట్, బాదం, బెల్లం, నెయ్యితో చేసిన ఈ లడ్డూలు జుట్టు పెరుగుదలలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

Vishnupriya Chowdhary
Jan 24,2025
';

Walnut Almond Nutrition

వాల్‌నట్, బాదంలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఇ, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.

';

Ghee & Jaggery Benefits

నెయ్యి బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఐరన్.. క్యాల్షియం జుట్టు బలానికి తోడ్పడతాయి.

';

How to Make the Laddu

బాదం, వాల్‌నట్ వేయించి పొడి చేయాలి. బెల్లం పొడి చేసి నెయ్యితో కలిపి లడ్డూలుగా చుట్టాలి.

';

Homemade Hair Remedy

రోజుకు ఒక లడ్డు తింటే జుట్టు రాలడం తగ్గి, బలంగా.. మారుతుంది.

';

Nutrition for Strong Hair

ఈ లడ్డూలు జుట్టుకు కావలసిన అవసరమైన అన్ని పోషకాలను అందిస్తూ, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

';

Hair Growth Tip

జుట్టు బలంగా, అందంగా ఉండాలని అనుకునే వారు ఈ లడ్డూలను తమ డైట్‌లో చేర్చుకోవాలి.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story