చిన్న లడ్డులు తింటే.. చెడు కొవ్వును వెన్నలా కరగాల్సిందే..

Dharmaraju Dhurishetty
Jan 24,2025
';

ఈ లడ్డుల్లో హెల్తీ ఫ్యాట్స్ లభిస్తాయి. కాబట్టి దీనిని రోజు తినడం చాలా మంచిది.

';

ప్రతి రోజు పిస్తా, పెసరపప్పు లడ్డులు తింటే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

';

అలాగే ఈ లడ్డుల్లో ఉండే పోషకాలు చెడు కొవ్వును కూడా సులభంగా తగ్గిస్తుంది.

';

మీర కూడా ఈ పిస్తా, పెసరపప్పు లడ్డులను ఇంట్లోనే తయారు చేసుకుని తినాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా ట్రై చేయండి.

';

పిస్తా, పెసరపప్పు లడ్డుకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు - 1 కప్పు, బెల్లం - 1 కప్పు, పిస్తా - 1/2 కప్పు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - 1/4 టీస్పూన్

';

తయారీ విధానం: ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. పప్పును బాగా వేపుకోండి.

';

ఇలా ఆరిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకుని పిండిలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత పెద్ద స్టీల్‌ పాత్ర తీసుకుని అందులో బెల్లం వేసుకుని పాకం లాగా తయారు చేసుకోండి.

';

పాకం వచ్చిన తర్వాత అందులో పప్పు పిండి, పిస్తా పలుకుల పిండి, అన్ని పదార్థాలు వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా అన్ని మిక్స్‌ చేసుకున్న తర్వాత చిన్ని చిన్న లడ్డులను తయారు చేసుకోండి. అంతే పిస్తా, పెసరపప్పు లడ్డులు తయారైనట్లే..

';

ఈ పిస్తా, పెసరపప్పు లడ్డు అధిక కొవ్వు ఉన్నవారు తప్పకుండా తినాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story