Snake: కలలో అదే పనిగా పాములు కన్పిస్తున్నాయా..?.. ఈ పరిహారాలు మీకోసం..

Inamdar Paresh
Jan 23,2025
';

Snake:

చాలా మంది కలలో తరచుగా పాములు కన్పిస్తున్నాయని తెగ భయపడిపోతుంటారు.

';

Venomous snake:

అనేక విషసర్పాలు కలలో కనపడటం వల్ల చాలా మంది నిద్రసమస్యతో ఉంటారు.

';

snakes remedies:

పాములు కలలో కన్పించకుండా కొన్ని పరిహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.

';

snakes bite:

పాము కాటు, పాముల వల్ల ప్రమాదం ఉండొద్దంటూ.. గుడిలో జంటనాగుల్ని పూజించాలి.

';

snakes in dreams:

జంట నాగుల మీద పాలు, పెరుగు, చక్కెరలతో అభిషేకం చేయాలి.

';

astro tips:

ముఖ్యంగా సుబ్రహ్మాణ్యస్వామిని ఎక్కువగా పూజిస్తే పాముల దోషాలు ఉండవంట.

';

Snake facts:

పాములు కన్పిస్తే పొరపాటున కూడా వాటికి హనితలపెట్టకూడదు.

';

VIEW ALL

Read Next Story