Hair Care Food

కొత్తిమీర కరివేపాకులో ఐరన్, విటమిన్ సి, కేల్షియం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి.

Vishnupriya Chowdhary
Jan 24,2025
';

Nutrient-Rich Idli

ఇడ్లీ మిశ్రమంలో ఈ రెండింటి మిశ్రమం కలిపితే, అది జుట్టుకు కావలసిన పోషకాలు అందిస్తుంది.

';

Idli for Strong Hair

రోజూ అలాంటి ఇడ్లీ తింటే, జుట్టు రాలడం తగ్గి బలంగా, మృదువుగా మారుతుంది.

';

Natural Hair Growth Tips

ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, ఈ రెసిపీ జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

';

Coriander Curry Leaf Idli

ఈ రెసిపీ మీ కుటుంబానికి రుచికరమైన భోజనాన్ని అందించడమే కాకుండా, జుట్టుకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది.

';

Preparation Method

ఈ ఇడ్లీ తయారు చేసుకోవడానికి.. వేయించిన కరివేపాకు, కొత్తిమీర మిక్సీ పట్టుకొని.. ఇడ్లీ పిండిలో కలుపుకోండి. దీంతో ఇడ్లీలు పెట్టుకొని తింటే.. మీ జుట్టుకి తగిన విటమిన్స్ దొరకడం ఖాయం.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story