ఈ రోటీలు రోజు తింటే మధుమేహానికి శాశ్వతంగా బైబై..

Dharmaraju Dhurishetty
Jan 24,2025
';

గ్లూటెన్-ఫ్రీ క్వినోవా చేసిన ఆహారాలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

';

ముఖ్యంగా ఈ క్వినోవాతో చేసిన రోటీలు తింటే మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.

';

ప్రతి రోజు రోజు క్వినోవా రోటీలు తింటే షుగర్‌ లెవల్స్‌ కూడా తగ్గుతాయి.

';

క్వినోవా రోటీలను సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

';

క్వినోవా రోటీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు క్వినోవా పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు పెరుగు

';

కావాల్సిన పదార్థాలు: 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/4 కప్పు కొత్తిమీర ముక్కలు, 1 స్పూను నూనె, ఉప్పు, మిరియాలు రుచికి తగినంత

';

తయారీ విధానం: ఒక పెద్ద బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో క్వినోవా, గోధుమ పిండి వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

ఇలా కలిపిన పిండిలో పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ముక్కలు, ఉప్పు, మిరియాలు వేసుకుని మిక్స్‌ చేసుకోండి.

';

బాగా మిక్స్‌ చేసుకుని నీరు పోసూ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుని 10 నిమిషాలు నానబెట్టుకోండి.

';

ఇలా నానబెట్టిన తర్వాత రోటీలు చేసుకుని, పెనంపై రెండు వైపులా కల్చుకుని సర్వ్ చేసుకోండి.

';

మధుమేహం ఉన్నవారు ఈ రోటీ తింటే శాశ్వతంగా షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌..

';

VIEW ALL

Read Next Story