ఉసిరిలో విటమిన్ లు, పోషకపదార్థాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఉసిరి రసం, ఉసిరి ఆవకాయ తిన్న కూడా అనేక జీర్ణక్రియ సమస్యలు దూరమైపోతాయి.
దగ్గు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది.
రక్తంలోని చెడు కణాలను శుభ్రం చేయడంతో పాటు, మూత్రనాళ సమస్యలను దూరం చేస్తుంది
శరీరంపై అలెర్జీలు, బరువు తగ్గాలనుకునే వారిలో ఉసిరి ప్రభావ వంతంగా పనిచేస్తుంది.
తెల్లవెంట్రుకల సమస్యలతో బాధపడే వారికి ఉసిరి మంచిగా పనిచేస్తుందని.
ఉసిరి బరువు తగ్గడంలో, బెల్లీ ఫ్యాట్ నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
కొందరు కాళ్లు, చేతులు మీద అవాంచీ రోమాలతో తెగ ఇబ్బందులు పడుతుంటారు
శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచడంతో ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.