నువ్వులలో ఫైబర్ లు, ఐరన్ లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
తెల్లనువ్వులు తినడం వల్ల, శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి.
తెల్లవెంట్రుకలు,వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు దూరమైపోతాయి.
బెల్లీఫ్యాట్ తో ఉండే వారు తెల్ల నువ్వులు తినడం వల్ల మంచిఉపశమనం లభిస్తుంది.
తెల్లనువ్వులు క్రమంగా తినడం వల్ల రక్త హీనతకు చెక్ పెట్టవచ్చు.
శరీరంపై మచ్చలు,మొటిమల ప్రభావం కూడా తగ్గుతుంది.
వంటలలో, చకినాలు, వడియాలు, లడ్డుల తయారీలో ఉపయోగిస్తారు
నల్ల నువ్వులను శనిదేవుడు, పితృకర్మలలో ఉపయోగిస్తుంటారు.