Non Veg: ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు నాన్ వెజ్ తింటున్నారా?
Renuka Godugu
Jan 24,2025
';
నాన్ వెజ్ తినేవారు ఎక్కువే ఉంటారు. చికెన్, మటన్, చేపలు తింటారు.
';
అయితే కొన్ని గ్రూపులవారు నాన్ వెజ్ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
';
ఈ నేపథ్యంలో కొన్ని బ్లడ్ గ్రూపుల వారు నాన్ వెజ్ తినకపోవడానికే మేలు అంటారు.
';
ముఖ్యంగా బ్లడ్ గ్రూప్ 'A' ఉన్నవారికి ఇమ్యూనిటీ సరిగా ఉండదు.
';
ఈ బ్లడ్ గ్రూపు వారు నాన్ వెజ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
';
ముఖ్యంగా వీళ్లు చికెన్, మటన్ తినడం వల్ల జీర్ణించుకోలేరు.
';
ఈ రక్తం గ్రూపువారు పప్పు, కూరగాయలు మాత్రమే తినాలి.
';
అయితే, 'B' బ్లడ్ గ్రూపు వారు ప్రతీది అరగదీసుకుంటారు.
';
Blood Group Effects Non Veg: నాన్ వెజ్ అంటే ఎక్కువ శాతం మందికి ఇష్టం. ముక్క లేనిదే ముద్ద దిగని పరిస్థితి ఉంటుంది. అయితే, కొన్ని రకాల బ్లడ్ గ్రూప్ ఉన్నవారు నాన్ వెజ్ తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.