Curry Leaves: ఖాళీ కడుపుతో కరివేపాకు నమిలితే మధుమేహంలో అద్భుతం..

Renuka Godugu
Oct 01,2024
';

రక్తంలో చక్కెర..

కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించే సామర్థ్యం ఉంది.

';

ఇన్సులిన్..

కరివేపాకు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని సక్రియం చేస్తుంది.

';

షుగర్‌ కంట్రోల్‌..

దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

';

మెడిసిన్..

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం కరివేపాకు హైపోగ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.

';

ఫైబర్..

ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కార్బోహైడ్రేట్‌లను గ్లూకోజ్‌గా విచ్ఛిన్న ప్రక్రియను నెమ్మదిస్తుంది.

';

రక్తంలో చక్కెర..

ఒక వార్త ప్రకారం 30 రోజులపాటు కరివేపాకు తినేవారి రక్తంలో చక్కెర తగ్గినట్లు తేలింది.

';

మధుమేహం..

మధుమేహంతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో 5 కరివేపాకులను నమలాలి.

';

టీ..

అంతేకాదు కరివేపాకులను టీ రూపంలో కూడా తయారు చేసి తీసుకోవచ్చు.

';

కరివేపాకు..

కరివేపాకు పొడిని సూప్ లేదా సలాడ్‌లో చేర్చుకుని తీసుకోవచ్చు.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story