ప్రస్తుత తరం ఎంతోమందికి మలబద్ధకం సమస్య వెంటాడుతోంది.
అయితే ఈ మలబద్దకాన్ని చాలా సులువుగా మన నుంచి దూరం చేసే కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి.
వాటిల్లో ఎంతో ప్రాధాన్యత ఉండేది అవిసె గింజలు.
అవిసె గింజలు దీర్ఘకాలిక మలబద్ధకానికి కూడా చికిత్స చేయగలదు.
ముందుగా 500 గ్రాముల అవిసె గింజలను బాగా వేయించి మిక్సీలో వేసుకొని పొడి చేసుకోండి.
పొడిలో 100 గ్రాముల ఉప్పు, నిగెల్లా గింజలు కూడా వేసి మళ్లీ మిక్సీ పట్టండి.
ఈ పొడిని రాత్రి అర టీస్పూన్ తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదయం అయ్యేసరికి మీ కడుపు క్లీన్ అవ్వడం ఖాయం.
గమనిక: పైన చెప్పినవి కేవలం అధ్యాయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు మేరకు స్వీకరించినవి మాత్రమే. జీ వీటికి.. ఎటువంటి బాధ్యత వహించదు.