Egg: కోడిగుడ్డు తింటున్నారా? పచ్చసొన పక్కన పెడుతున్నారా?

Renuka Godugu
Jan 22,2025
';

ప్రతిరోజు కోడి గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

';

కొంతమంది కోడిగుడ్డులో తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడుతారు.

';

మరికొంతమంది కోడిగుడ్డులోని పచ్చసొనను పక్కన పెట్టేస్తారు

';

అయితే కోడిగుడ్డులో విటమిన్ ఏ, డి, ఇ, బీ12, కే, బీ2, బి 9 ఉంటాయి.

';

కోడిగుడ్డు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

';

అంతేకాదు రక్తం త్వరగా గడ్డ కడుతుంది, అందుకే కోడి గుడ్డును తినాలి.

';

ఎగ్ తినడం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.

';

పోషకాహార లోపం ఉన్నవారు కచ్చితంగా కోడిగుడ్డు తినాలని నిపుణులు చెబుతున్నారు.

';

ఇందులో కాల్షియం ఉంటుంది. కాబట్టి ఎముకలను బలంగా మారుస్తుంది.

';

గుడ్డులో విటమిన్ డి సహజంగా మనకు అందిస్తుంది విటమిన్ డి లోపం ఉన్నవారు తినాలి

';

VIEW ALL

Read Next Story