గోధుమ రవ్వతో హెల్దీ దోశ ఇలా చేసుకోండి...

Shashi Maheshwarapu
Jan 22,2025
';

గోధుమ రవ్వ దోశ శరీరానికి ఎంతో మేలు చేసేది.

';

బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ దోశ తింటే బరువు, డయాబెటిస్‌ కంట్రోల్‌ అవుతుంది.

';

ఆరోగ్యనిపుణులు కూడా ఈ దోశను ఎంపిక చేస్తారు.

';

పదార్థాలు: గోధుమ రవ్వ - 1 కప్పు, పెరుగు - 1/2 కప్పు

';

ఉప్పు - రుచికి తగినంత, బేకింగ్ సోడా - చిటికెడు

';

నీరు - అవసరం అయినంత, నూనె - వేయించడానికి

';

తయారీ: గోధుమ రవ్వను 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి.

';

నానబెట్టిన రవ్వను, పెరుగు, ఉప్పు, బేకింగ్ సోడా వేసి

';

మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయండి, అవసరమైతే కొద్దిగా నీరు వేసి పిండిని పలుచగా చేసుకోండి.

';

పిండి ద్రవంగా కాకుండా, దోశ పిండిలా ఉండాలి.

';

తవాను వేడి చేసి, నూనె రాసి, పిండిని వేసి దోశలా వ్యాపించేలా చేయండి.

';

రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.

';

VIEW ALL

Read Next Story