సింపుల్‌, టేస్టీ సేమ్యా ఉప్మాని పొడి పొడిగా రుచిగా ఇలా చేయండి

Shashi Maheshwarapu
Jan 22,2025
';

ఉప్మాలో నీరు ఎక్కువగా వేస్తే ముద్దగా అవుతుంది.

';

ఈ టిప్స్‌ ఉపయోగించి టేస్టీ సేమ్యా ఉప్మాని పొడి చేసుకోండి.

';

పదార్థాలు: సేమ్యా - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (తరిగినది), క్యారెట్ - 1/2

';

బీన్స్ - కొద్దిగా, జీలకర్ర - 1/2 టీస్పూన్, కారం పొడి - 1/2 టీస్పూన్, నూనె - 2 స్పూన్లు

';

పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - కొద్దిగా తరిగినది

';

ఒక పాత్రలో నూనె వేసి వేడి చేయండి.

';

జీలకర్ర వేసి వేయించండి.

';

తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్ వేసి వేయించండి.

';

సేమ్యా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.

';

వేడి నీరు పోసి, ఉప్పు, కారం పొడి, పసుపు వేసి కలపండి.

';

మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించండి, చివరగా కొత్తిమీర వేసి కలపండి.

';

VIEW ALL

Read Next Story