చిట్టిచిట్టి చల్ల పునుగునులు.. ఇలా చేస్తే టేస్ట్‌ అదిరిపోతుంది..!

Shashi Maheshwarapu
Jan 22,2025
';

చల్ల పునుగులు రుచికరమైనవి మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైనవి కూడా.

';

ఇంట్లో తయారు చేయడానికి చాలా సులభం.

';

పదార్థాలు: పెరుగు - 1 కప్పు, మైదా - 1 1/2 కప్పులు, బేకింగ్ సోడా - 1/2 టీస్పూన్

';

నూనె - వేయించడానికి, జీలకర్ర - 1/2 టీస్పూన్,

';

ఒక పాత్రలో మైదా, ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలపండి.

';

ఈ మిశ్రమంలో పెరుగు వేసి మృదువైన పిండి చేయండి.

';

పిండి చాలా గట్టిగా లేదా పలుచగా ఉండకూడదు.

';

పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి,

';

చేతులతో లేదా పునుగులు చేసే సాధనంతో పునుగుల ఆకారంలో చేయండి.

';

ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసి, జీలకర్ర వేయండి.

';

తర్వాత పునుగులను వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.

';

వేడి వేడి పునుగులను చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story