Almond ghee jaggery laddu recipe

బాదం, నెయ్యి, బెల్లంతో చేసిన లడ్డు జుట్టు పెరుగుదల కోసం చాలా ఉపయోగపడుతుంది.

Vishnupriya Chowdhary
Jan 22,2025
';

Ingredients required

ఈ లద్దు కోసం..200 గ్రాములు బాదం, 50 గ్రాములు నెయ్యి, 100 గ్రాములు బెల్లం, 1 టేబుల్ స్పూన్ ఎలచి పొడి తీసుకోవాలి.

';

Preparation step 1

బాదాలను వేయించి పొడి చేసుకోవాలి. నెయ్యని.. పాన్‌లో వేడి చేసి, బాదం పొడిని దానిలో కలపాలి.

';

Preparation step 2

మరో పాన్ లో నీళ్లు పోసుకుని అందులో బెల్లం వేసి జావలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో మనం ముందుగా చేసుకున్న బాదంపప్పు పొడిని వేసి బాగా కలుపుకోవాలి.

';

Making the laddu

మిశ్రమం చల్లారిన తర్వాత.. చేతికి నెయ్యి రాసుకొని వీటిని లడ్ల లాగా పట్టుకోవాలి.

';

Benefits of this laddu for hair

ఈ లడ్డు రోజు ఒకటి తినడం వల్ల.. బాదం లో ఉండే ప్రోటీన్స్.. జుట్టు రాలడం తగ్గిస్తుంది.

';

Final suggestion

రోజుకు కనీసం ఒక లడ్డు తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు.. అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story