ఉల్లి, వెల్లుల్లి లేకుండా సింపుల్‌గా కిచిడీ ఇలా చేసుకోండి..!

Shashi Maheshwarapu
Jan 22,2025
';

సాబుదాన కిచిడీ రుచికరమైన రెసిపీ.

';

ఈ రెసిపీని ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం.

';

పదార్థాలు: సాబుదాన - 1 కప్పు, బంగాళాదుంప - 1, జీలకర్ర - 1/2 టీస్పూన్

';

వేయించిన వేరుశెనగలు - 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు - 2

';

నిమ్మరసం - 1 అరచెక్క, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - కొద్దిగా

';

నీరు - అవసరమైనంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత

';

విధానం: సాబుదానాను కనీసం 4 గంటలు నీటిలో నానబెట్టండి.

';

ఒక పాత్రలో నూనె వేసి వేడి చేసి, అందులో జీలకర్ర వేసి వేయించండి.

';

తర్వాత చిన్న ముక్కలుగా కోసిన బంగాళాదుంపలు వేసి వేయించండి.

';

వేయించిన బంగాళాదుంపలకు ఉప్పు, వేయించిన వేరుశెనగలు

';

పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలపండి.

';

నానబెట్టిన సాబుదానాను నీటితో సహా పాత్రలో వేసి బాగా కలపండి.

';

కిచిడీ మృదువుగా అయ్యే వరకు మంట మీద ఉంచండి.

';

చివరగా నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి వడ్డించండి

';

VIEW ALL

Read Next Story